te_tn/jhn/05/24.md

939 B

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

he who hears my word

ఇక్కడ “మాట” అనేది యేసు వాక్య సందేశం గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మాట విన్నవారెవరైనా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

will not be condemned

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిర్దోషులుగా తీర్పు ఇవ్వబడుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)