te_tn/jhn/05/07.md

1.2 KiB

Sir, I do not have

ఇక్కడ “అయ్యా” అనే మాటకు సభ్యతతో ఒకరిని గురించి అభినందన వచనంగా చెప్పడమైయున్నది

when the water is stirred up

దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవదూత నీటిని కదలించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

into the pool

భూమిపై ఉన్న ద్వారాన్ని ప్రజలు నీటితో నింపారు. కొన్ని సార్లు వారు కోనేరులను పలకలు లేక రాతితో కప్పుతారు. యోహాను సువార్త 5:2లో “కోనేరు”ను ఎలా తర్జుమా చేసారో చూడండి.

another steps down before me

మరొకడు ఎల్లప్పుడూ నాకంటే ముందుగా నీటిలో దిగుతాడు