te_tn/jhn/05/01.md

1.5 KiB

General Information:

కథలోని తదుపరి సంఘటనలో యేసు యేరుషలేముకు వెళ్లి అక్కడ ఒక మనిషిని స్వస్థపరుస్తాడు. ఈ వచనాలు కథనం యొక్క సందర్భం గురించి సందర్భం యొక్క సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

After this

యేసు అధికారి కుమారుడిని స్వస్థపరచిన తరువాత సందర్బం గురించి తెలియచేస్తుంది, యోహాను సువార్త 3:22లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

there was a Jewish festival

యూదులు పండుగ జరుపుకుంటున్నారు

went up to Jerusalem

యేరుషలేము ఒక కొండపై ఉంది. యేరుషలేము వీధులు చిన్న కొండలమీద ఎగుడు దిగుడుగా ఉన్నాయి. సమతలమైన భూమిపై నడవడం కంటే కొండపైకి వెళ్ళడానికి మీ భాషకు వేరుగా అర్థమిచ్చు పదం ఉంటే మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.