te_tn/jhn/04/53.md

509 B

So he himself and his whole household believed

“ఆయన” అనే పదాన్ని నొక్కి చెప్పుటకు “స్వయంగా” అనే ఆత్మార్థక సర్వనామం ఇక్కడ ఉపయోగించబడింది. మీ భాషలో దీనిని చేయడానికి మీకు అవకాశముంటే, మీరు దీని ఉపయోగాన్ని పరిగణించవచ్చు.