te_tn/jhn/04/51.md

421 B

While

ఒకేసారి జరుగుతున్నా రెండు సంగతులను గుర్తించడానికి ఈ మాట ఉపయోగించబడింది. అధికారి ఇంటికి వెళ్ళుతుండగా అతడి సేవకులు దారిలో అతనిని కలవడానికి వస్తున్నారు.