te_tn/jhn/04/48.md

4 lines
674 B
Markdown

# Unless you see signs and wonders, you will not believe
కాకపొతే ... ఇక్కడ నమ్మక పోవడం అనేది రెట్టింపు వ్యతిరేక పదాలైయున్నవి. కొన్ని భాషలలో ఈ ప్రకటనను సానుకూల రూపంలో అనువదించడం సహజంగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఒక అద్భుతాన్ని చూస్తేనే మీరు నమ్ముతారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])