te_tn/jhn/04/39.md

883 B

believed in him

ఒకరిని “నమ్మడం” అంటే ఆ వ్యక్తిని విశ్వసించడం అవుతుంది. ఇక్కడ ఆయన దేవుని కుమారుడని వారు విశ్వాసించారని దీని అర్థం.

He told me everything that I have done

ఇది గొప్పగా చెప్పడము. యేసుకు సమరయ స్త్రీ తన గురించి బాగా తెలుసు అనే విషయం పై ఆమె ప్రభావితం అయింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నా జీవితం గురించి చాలా విషయాలను చెప్పాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)