te_tn/jhn/04/36.md

809 B

and gathers fruit for everlasting life

ఇక్కడ “శాశ్వత జీవం కోసం ఫలం” అనేది కీస్తు వాక్య సందేశాన్ని విశ్వసించే మరియు నిత్యజీవము పొందిన ప్రజలను సూచించే ఒక రూపకఅలంకారమైయున్నది.ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వాక్య సందేశాన్ని నమ్మిన మరియు నిత్యజీవమును పొందిన ప్రజలు పంటకోసేవాడు సమకూర్చే ఫలములాంటివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)