te_tn/jhn/04/34.md

761 B

My food is to do the will of him who sent me and to complete his work

ఇక్కడ “ఆహారం” అనేది “దేవుని చిత్తానికి విధేయులుగా ఉండటం” గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం” ఆకలితో ఉన్నవ్యక్తిని సంతృప్తిపరచినట్లే, దేవుని చిత్తానికి లోబడి ఉండటమే నాకు సంతృప్తికరంగా ఉంటుంది” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)