te_tn/jhn/04/29.md

1.4 KiB

Come, see a man who told me everything that I have ever done

సమరయ స్త్రీ తన గురించి యేసుకు బాగా తెలుసు అనే విషయం పై ఆమె ప్రభావితం అయింది అనే దాని గురించి గొప్పగా చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇంతకుముందెన్నడూ ఆయనను కలవకపోయినా, నా గురించి ఎంతో తెలిసిన వ్యక్తిని చూద్దాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

This could not be the Christ, could it?

యేసే క్రీస్తని ఆ స్త్రీకి ఖచ్చితంగా తెలియదు, కాబట్టి ఆమె సమాధానం కోసం “కాదు” అని ఆశించే ప్రశ్నను అడుగుతుంది, కాని ప్రజలు తమకు తాము నిర్ణయించుకోవాలని ఆమె కోరుకుంటున్నందున ఆమె ఒక ప్రకటన చేయడానికి బదులుగా ఒక ప్రశ్న కూడా అడుగుతుంది.