te_tn/jhn/04/27.md

1022 B
Raw Permalink Blame History

At that moment his disciples returned

యేసు ఈ మాట చెప్పుచున్నప్పుడే ఆయన శిష్యులు పట్టణం నుండి తిరిగి వచ్చారు

Now they were wondering why he was speaking with a woman

ఒక యూదుడు స్త్రీతో మాట్లాడటం ముఖ్యంగా ఆ స్త్రీ సమరయ స్త్రీ అయితే చాలా అసాధారణమైనది

no one said, ""What ... want?"" or ""Why ... her?

సాధ్యమైయ్యే అర్థాలు 1) శిష్యులు యేసును రెండు ప్రశ్నలను అడిగారు లేక 2) “ ‘ఏమి... కావాలి? అని ఎవరు స్త్రీతో అడగలేదు లేక ‘ఎందుకు ... ఆమెతో? మాట్లాడుచున్నావు అని యేసును అడగలేదు”