te_tn/jhn/04/22.md

1.4 KiB

You worship what you do not know. We worship what we know

దేవుడు తనను మరియు తన ఆజ్ఞలను యూదా ప్రజలకు వెల్లడి చేసాడు కానీ సమరయులకు కాదు. లేఖనముల ద్వారా దేవుడంటే ఎవరో సమరయులకంటే యూదులకు బాగా తెలుసు అని వ్రాయబడింది.

for salvation is from the Jews

దేవుడు తన రక్షణ గురించి అన్యజనులందరికి చెప్పే యూదులను తన ప్రత్యేక ప్రజలనుగా ఎన్నుకున్నాడు. యూద ప్రజలు ఇతరులను వారి పాపాలనుండి రక్షిస్తారని దీని అర్థం కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదుల వలన దేవుని రక్షణ గురించి ప్రజలందరికి తెలుస్తుంది”

salvation is from the Jews

పాపంనుండి నిత్య రక్షణ తండ్రియైన దేవుని నుండి వస్తుంది, ఆయన పేరు యెహోవ, ఆయన యూదులకు దేవుడైయున్నాడు