te_tn/jhn/04/12.md

648 B

You are not greater, are you, than our father Jacob ... cattle?

ఈ వాక్యము నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపములో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మన తండ్రియైన యాకోబుకంటే గొప్పవారు కాదు ... పశువులకు!”

our father Jacob

యాకోబు మన పూర్వికుడు

drank from it

దాని నుండి వచ్చిన నీరు త్రాగారు