te_tn/jhn/04/09.md

945 B

Then the Samaritan woman said to him

ఆయన అనే పదం యేసు గురించి తెలియచేస్తుంది.

How is it that you, being a Jew, are asking ... for something to drink?

యేసు తనను నీళ్ళు అడిగినట్లు సమరయ స్త్రీ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి ఈ వచనం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు యూదుడివి, సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు అడుగుతున్నావని నేను నమ్మలేక పోతున్నాను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

have no dealings with

సహవాసం చేయవద్దు