te_tn/jhn/04/01.md

1.4 KiB

General Information:

యోహాను సువార్త 4: 1-4 వచనాలలో తరువాతి సంగతికి, యేసు సమరయ స్త్రీతో సంభాషణకు సందర్భమును ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

సుదీర్ఘమైన వాక్యం ఇక్కడ ప్రారంభమవుతుంది.

Now when Jesus knew that the Pharisees had heard that he was making and baptizing more disciples than John

ఇప్పుడు యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మమిస్తున్నారు. ఆయన ఇలా చేస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది.

Now when Jesus knew

ప్రధాన సంగతులలో విరామాన్ని గుర్తించడానికి “ఇప్పుడు” అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్త్తారు. ఇక్కడ యోహాను వ్రత్తాంతం యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.