te_tn/jhn/03/17.md

1.6 KiB

For God did not send the Son into the world in order to condemn the world, but in order to save the world through him

ఈ రెండు వాక్యాలు దాదాపుగా ఒకే సంగతి అని అర్థమిచ్చుచున్నవి. మొదట ప్రతికూలంగా మరియు తరువాత సానుకూలంగా అని నొక్కి చెప్పుట కోసం రెండు సార్లు చెప్పారు. కొన్ని భాషలు వేరే విధ౦గా నొక్కిచెప్పడానికి సూచించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన కుమారుడిని లోకానికి పంపడానికి అసలు కారణం లోకం రక్షణ పొందడానికే” అని వ్రాయబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

to condemn

శిక్షించడానికి. సాధారణంగా “శిక్షించు” అంటే శిక్షించబడిన వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు అని భావమిస్తున్నది. ఒక వ్యక్తి నిందింపబడినప్పుడు, అతడు శిక్షించబడ్డాడు కాని దేవుని ద్వారా ఎప్పటికి అంగీకరించబడడు.