te_tn/jhn/03/12.md

1.2 KiB

Connecting Statement:

యేసు నీకొదేముకు ప్రత్యుత్తరము ఇస్తూనే ఉన్నాడు.

I told you ... you do not believe ... how will you believe if I tell you

మూడు స్థానాలలో “మీరు” అనేది బహువచనమైయున్నది మరియు సాధారణంగా ఇది యూదులను గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

how will you believe if I tell you about heavenly things?

ఈ ప్రశ్న నీకొదేము మరియు యూదుల అవిశ్వాసమును నొక్కి చెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోక సంభంధమైన సంగతులను గురించి నేను మీకు చెబితే మీరు ఖచ్చితంగా నమ్మరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

heavenly things

ఆధ్యాత్మిక సంగతులు