te_tn/jhn/03/08.md

636 B

The wind blows wherever it wishes

మూల భాషలో గాలి మరియు ఆత్మ ఒకే రకమైన పదములైయున్నవి. ఈ భాగంలో మాట్లాడేవాడు గాలిని ఒక వ్యక్తి అని తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమ: “పరిశుద్ధాత్మ దానికి ఇష్టమైన చోటికి వీస్తున్న గాలిలాంటిది” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)