te_tn/jhn/01/50.md

549 B

Because I said to you ... do you believe?

ఈ వాక్యము నొక్కి చొప్పుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూశాను అని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావు’! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)