te_tn/jhn/01/27.md

8 lines
1.3 KiB
Markdown

# who comes after me
ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి చేస్తాడో మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా” “నేను వెళ్లిపోయిన తరువాత ఎవరు మీకు ప్రకటిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# me, the strap of whose sandal I am not worthy to untie
చెప్పులు విప్పడం బానిస లేక సేవకుని పనియైయున్నది. ఈ మాటలు సేవకుడి యొక్క అత్యంత అసహ్యకరమైన పనికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు, నేను చాలా అసహ్యకరమైన రీతిలో సేవ చేయడానికి యోగ్యుడను కాను” లేక “ఆయన చెప్పుల పట్టిని విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])