te_tn/jhn/01/23.md

1.3 KiB

He said

యోహాను చెప్పాడు

I am a voice, crying in the wilderness

యెషయా ప్రవచనం తన గురించేనని యోహాను చెప్పుచున్నాడు. ఇక్కడ “స్వరం” అనే పదం అరణ్యములో కేక పెట్టె వ్యక్తి అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అరణ్యములోనుండి పిలచువాడను నేనే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Make the way of the Lord straight

ఇక్కడ మార్గం అనే దానిని ఒక రూపకఅలంకారమువలె ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ముఖ్యమైన వ్యక్తి ఉపయోగించడానికి ప్రజలు మార్గాన్ని సిద్ధం చేసిన విధంగానే ప్రభువు రాక కోసం మిమ్మును మీరు సిద్ధ పరచుకొండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)