te_tn/jhn/01/04.md

1.3 KiB

In him was life, and the life was the light of men

ఆయనలోని జీవం ప్రతిదీ జీవించడానికి మారుపేరైయున్నది. మరియు ఇక్కడ “వెలుగు” అనేది “సత్యమునకు” ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతిదీ జీవించడానికి మూలమైనవాడు ఆయనే. మరియు దేవుని గురించిన సత్యాన్ని ఆయన ప్రజలకు వెల్లడి పరచాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

In him

ఇక్కడ “ఆయన’’ అనేది వాక్కు అని పిలువబడే వ్యక్తిని గురించి తెలియచేస్తుంది.

life

ఇక్కడ “జీవం” అనే సాధారణ పదాన్ని ఉపయోగించండి. మీరు ఎక్కువ నిశ్చయంగా ఉంటే “ఆధ్యాత్మిక జీవితం” అని తర్జుమా చేయండి.