te_tn/jas/05/15.md

12 lines
1.3 KiB
Markdown

# The prayer of faith will heal the sick person
రోగులకోసం విశ్వాసులు చేసిన ప్రార్థనలను దేవుడు వింటాడనీ ఆ ప్రార్థనలే ప్రజలను స్వస్థపరచాయన్నట్టుగా ఆ ప్రజల స్వస్తలను గురించి రచయిత మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు విశ్వాససహితమైన ప్రార్థనను విని, ఆ రోగిని స్వస్థపరచును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# The prayer of faith
విశ్వాసుల ద్వారా చేయబడిన ప్రార్థన లేక “ప్రజలు అడుగుతుండగా దేవుడు చేస్తాడని విశ్వసిస్తూ ప్రజలు చేసే ప్రార్థన”
# the Lord will raise him up
ప్రభువు అతనిని బాగుపరచును లేక “తన జీవితము యథావిధిగా ఉండునట్లు ప్రభువు అతనిని బలపరచును”