te_tn/jas/04/intro.md

2.3 KiB

యాకోబు వ్రాసిన పత్రిక 04వ అధ్యాయము సాధారణ వివరణ

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

వ్యభిచారము

దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెపుతూ దేవుణ్ణి ద్వేషించే కార్యాలు చేసే ప్రజలకు రూపకాలంకారంగా చెప్పడానికి పరిశుద్ధ గ్రంథములో రచయితలు అనేకమార్లు వ్యభిచారమును గూర్చి చెప్పారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///tw/dict/bible/kt/godly]])

ధర్మశాస్త్రము

యాకొబు (యాకోబు 2:8) వచనంలోని “రాజాజ్ఞ” ను సూచిస్తూ [యాకోబు.4:11] (../../యాకోబు/04/11.ఎం.డి)లో ఈ పదాన్ని వినియోగించియుండవచ్చు.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాషారూపాలు

అలంకారిక ప్రశ్నలు

యాకోబు అనేకమైన ప్రశ్నలను అడుగుతున్నాడు, ఎందుకంటే తన పాఠకులు ఏవిధంగా జీవించుచున్నారనే విషయమును ఆలోచించాలని కోరుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట విషయాలు

వినయం

గర్వములేని ప్రజలను ఈ పదం సూచించవచ్చును. గర్వమేలేని ప్రజలను, యేసునందు విశ్వాసముంచి, ఆయనకు లోబడినవారిని సూచించుటకు యాకోబు ఇక్కడ ఈ పదమును ఉపయోగించియున్నాడు.