te_tn/jas/04/14.md

1.5 KiB

Who knows what will happen tomorrow, and what is your life?

భౌతిక సంబంధమైన జీవితము ప్రాముఖ్యము కాదని యాకోబు ఈ విశ్వాసులకు బోధించడానికీ, తన పాఠకులను సరిచేయడానికీ ఈ ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. వాటిని వ్యాఖ్యలుగా వ్యక్తపరచవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, మరియు మీ జీవితము శాశ్వత కాలము ఉండదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

For you are a mist that appears for a little while and then disappears

అంతలో కనబడి అలా వెంటనే మాయమయ్యే ఆవిరివలె వారున్నారని యాకోబు ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అతి తక్కువ కాలము మాత్రమే జీవిస్తారు, ఆ తరువాత మీరు చనిపోతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)