te_tn/jas/03/18.md

1.5 KiB

The fruit of righteousness is sown in peace among those who make peace

ప్రజలు విత్తనాలు విత్తుతున్నట్టుగా ప్రజలు సమాధానాన్ని చేయుచున్నట్లు చెప్పబడుతుంది. సమాధానాన్ని చేస్తున్న ఫలితంగా పైకెదుగుతున్న ఫలం వలే నీతి చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమాధానం చేయువారికి నీతిఫలం కలుగుతుంది” లేక “ప్రజలు సమాధానంగా జీవించేలా సహాయం చెయ్యడానికి సమాధానపూర్వకంగా క్రియ చేసేవారు నీతిని కలుగజేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

make peace

“సమాధానం” అనే భావనామం “సమాధానకరంగా” అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు సమాధానంగా జీవించేలా చెయ్యడం” లేక “ఒకరితో ఒకరు కోపపడకుండ ప్రజలకు సహాయము చేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)