te_tn/jas/03/16.md

1.0 KiB

For where there are jealousy and ambition, there is confusion and every evil practice

“అసూయ,” “కోరిక”, “కలవరం” అనే భావనామాలను తొలగించడానికి ఈ వాక్యాన్ని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు అసూయ, స్వార్థము కలిగియున్నప్పుడు, వారు అక్రమముగా, దుష్ట మార్గాలాలో నడుచునట్లు కారణం అవుతుంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

there is confusion

అక్కడ అక్రమము లేక “గందరగోళం ఉంటుంది”

every evil practice

ప్రతి విధమైన పాప సంబంధమైన ప్రవర్తన లేక “ప్రతి విధమైన దుష్ట క్రియలు”