te_tn/jas/03/09.md

654 B

With it we

మనము మాటలు పలకడానికి నాలుకను ఉపయోగిస్తాము

we curse men

మనుష్యులకు హాని చేయాలని మనము దేవునిని అడుగుతాం

who have been made in God's likeness

దీనిని క్రియా శీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన పోలికలో చేసుకున్నవారిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)