te_tn/jas/03/05.md

1.3 KiB

Likewise

ముందు వచనములలో చెప్పబడిన ‘ఓడలూ చుక్కానిలూ, గుర్రముల కళ్ళెములకు నాలుక యొక్క పోలికను ఈ పదము తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదే విధముగా”

boasts great things

ఇక్కడ “అవయము” అనే పదము ఈ ప్రజలు అతిశయపడే దానంతటిని గురించి చెప్పే సాధారణ పదం.

Notice also

ఆలోచించండి

how small a fire sets on fire a large forest

నాలుక చేసే హానిని గురించి ప్రజలు అర్థం చేసుకోవడంలో సహాయంక్ చెయ్యడానికి, ఒక చిన్న నిప్పు చేసే హానిని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక చిన్న నిప్పు రవ్వ అనేకమైన చెట్లను తగలబెట్టగలదు”