te_tn/jas/02/25.md

1.9 KiB

In the same way also ... justified by works

అబ్రాహాము విషయములో నిజమైనది రాహాబు విషయములో కూడా నిజమని యాకోబు చెపుతున్నాడు, ఇద్దరూ క్రియల ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు.

was not Rahab the prostitute justified by works ... another road?

యాకోబు తన పాఠకులను హెచ్చరించుటకు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేశ్యయైన రాహాబు చేసిన కార్యం తనను నీతిమంతురాలిగా చేసింది ..... వేరొక మార్గమున.”(చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

Rahab the prostitute

పాత నిబంధనలో చెప్పబడిన రాహాబను స్త్రీని గూర్చిన కథను తన పాఠకులు తెలుసుకోవాలని యాకోబు కోరుకున్నాడు.

justified by works

స్వాధీనంలో ఉంచుకొనగాలిగినవిగా క్రియలను గురించి యాకోబు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

messengers

ఇతర స్థలమునుండి వార్తను తీసుకొను వచ్చే ప్రజలు

sent them away by another road

వారు తప్పించుకొని, పట్టణము వదిలిపెట్టి వెళ్ళుటకు సహాయము చేసెను