te_tn/jas/02/22.md

1.7 KiB

You see

“మీరు” అనే పదము ఏక వచనమును సూచిస్తుంది, ఊహాత్మకమైన మనిషిని సూచిస్తుంది. యాకోబు తన పాఠకులందరినీ ఒక వ్యక్తిగా పరిగణిస్తూ వ్రాయుచున్నాడు.

You see

“చూడండి” అనే పదము ఒక పర్యాయ పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు గ్రహించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

faith worked with his works, and that by works his faith was fully developed

“విశ్వాసము”, “క్రియలు” రెండు కలిసి పనిచేస్తాయనీ, ఒకదానికొకటి సహకరించుకుంటాయనట్లుగా యాకోబు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అబ్రాహాము దేవుని నమ్మెను, దేవుడు ఆజ్ఞాపించిన దానిని అతడు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినదానిని చేసినందున, అతను సంపూర్ణముగా దేవుని నమ్మెను”

You see

“మీరు” అని బహువచన పదమును ఉపయోగించుట ద్వారా యాకోబు నేరుగా తన పాఠకులను సూచించే మాట్లాడుచున్నాడు.