te_tn/jas/02/21.md

1.8 KiB

General Information:

వీరందరూ యూదా విశ్వాసులైనందున, దేవుడు తన వాక్కులో అనేక సంవత్సరముల క్రితము చెప్పిన అభ్రాహాము గురించి వారికి తెలుసు.

Was not Abraham our father justified ... on the altar?

విశ్వాసము, క్రియలు కలిసి ఉంటాయని నమ్మడానికి నిరాకరించి, [యాకోబు.2:18] (../02/18.md) నుండి బుద్ధిలేనివాని వాదనలను ప్రతిఘటించడానికి యాకోబు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తండ్రియైన అబ్రాహాము బలిపీఠము మీద... నీతిమంతుడని తీర్పు పొందెను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

justified by works

యాకోబు మాట్లాడుచున్న క్రియలు విషయమై అవి ఒక వ్యక్తి స్వంతము చేసుకున్న వస్తువులువలె చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మంచి క్రియలను చేయుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

father

ఇక్కడ “తండ్రి” అనే పదమును “పితరులను” సూచించే భావములో వాడబడింది.