te_tn/jas/02/19.md

754 B

the demons believe that, and they tremble

దయ్యములు కూడా నమ్ముచున్నవి, అయితే అవి భయముతో వణకును. నమ్ముచున్నామని ప్రకటించుకొంటూ మంచి క్రియలు చెయ్యని వారికీ దయ్యములతో ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. దయ్యములు తెలివైనవి ఎందుకంటే ఇతరులకు దేవుడంటే భయము లేకపోయినా, అవి మాత్రము దేవుడంటే భయమును కలిగియుంటాయి.