te_tn/jas/02/11.md

927 B

For the one who said

ఇది మోషేకు ధర్మశాస్త్రమును ఇచ్చిన దేవునిని సూచిస్తుంది.

Do not commit

“చేయడం” అనగా క్రియను చేయుట అని అర్థము.

If you ... but if you ... you have

ఇక్కడ “మీరు” అనగా “మీలో ప్రతియొక్కరు” అని అర్థము. యాకోబు అనేకులైన యూదా విశ్వాసులందరికి వ్రాయుచున్నప్పటికి, ఈ విషయములో అతను వ్యక్తిగతంగా ప్రతియొక్కరికి వ్రాయుచున్నట్లుగా ఏకవచనమును ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)