te_tn/jas/02/10.md

899 B

For whoever obeys

విధేయత చూపువారందరికి

except that he stumbles ... the whole law

తప్పిపోవడం అంటే ఒక వ్యక్తి నడుచుటకు ప్రయత్నించుచున్నప్పుడు క్రిందకు పడిపోవుట అని అర్థము. ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞకు అవిధేయత చూపించడం అనే ఈ మాటను నడిచేటప్పుడు తప్పిపోవడం అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in just a single way

ధర్మశాస్త్రములో ఒక విషయాన్ని నెరవేర్చుటలో అవిధేయత చూపుటనుబట్టి