te_tn/jas/02/05.md

2.2 KiB

Listen, my beloved brothers

యాకోబు తన పాఠకులను ఒక కుటుంబములా హెచ్చరిక చేయుచున్నాడు. “నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా వినండి”

did not God choose ... love him?

పక్షపాతము చూపవద్దని తన పాఠకులకు బోధించుటకు యాకోబు ఇక్కడ అలంకారిక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనను ప్రేమించువారిని......దేవుడు ఏర్పరచుకొన్నాడు”(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the poor

ఇది సాధారణముగా పేద ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేద ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

be rich in faith

ఎక్కువ విశ్వాసమును కలిగియుండుట అనే ఈ మాటను గొప్పవారిగా ఉండడం, లేక పేదవారిగా ఉండడం అని చెప్పబడింది. విశ్వాసం లక్ష్యం నిర్దిష్టంగా చెప్పబడాలి. ప్రత్యామ్నాయ తర్జుమా; “క్రీస్తునందు బలమైన విశ్వాసమును కలిగియుండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

heirs

దేవుడు వాగ్ధానము చేసిన ప్రజలు ఒక కుటుంబ సభ్యుని నుండి ఆస్తినీ, సంపదనూ స్వాధీనం చేసుకోవలసిన వారు అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)