te_tn/jas/01/23.md

1.7 KiB

For if anyone is a hearer of the word

లేఖనములలోని దేవుని సందేశాన్ని ఎవరైనా విన్తున్నట్లయితే

but not a doer

ఇక్కడ “దాని”, “దేవుని వాక్యము” అనే పదాలు ముందున్న వాక్యంలోనుండి అర్థం చేసుకొనబడినవి. “చేయువాడు” అనే నామవాచకమును “చేయడం” లేక “లోబడడం” అనే క్రియా పదాలతో కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్య ప్రకారం చేయనివాడైతే” లేక “దేవుని వాక్యమునకు విధేయత చూపువాడుకాకపొతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

he is like a man who examines his natural face in a mirror

దేవుని వాక్యమును వినే వ్యక్తి అద్దములో తనను చూచుకొనేవాడిలా ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

his natural face

యాకోను “ముఖం” అనే పదంలోని సాధారణ అర్థాన్ని వినియోగిస్తున్నాడని “సహజ” అనే పదము స్పష్టం చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని ముఖము”