te_tn/jas/01/18.md

1.3 KiB

give us birth

మనకు నిత్యజీవము తీసుకొనివచ్చిన దేవుడు, మనకు ఆయన జన్మనిచ్చినవాడన్నట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of truth

సాధ్యమైన అర్థాలు: 1) “సత్యమును గుర్చిన సందేశం” లేక 2) “సత్య సందేశం.”

so that we would be a kind of firstfruits

దేవునికి క్రైస్తవ విశ్వాసులు ఎంత విలువైనవారోనన్న విషయాన్ని వివరించడానికి ప్రథమ ఫలాలు అనే సాంప్రదాయ హెబ్రీ ఆలోచనను యాకోబు వినియోగిస్తున్నాడు. భవిష్యత్తులో అనేకమంది విశ్వాసులు ఉంటారని ఆయన మనకు తెలియజేయుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా ప్రథమ ఫలాల అర్పణగా మనముంటాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)