te_tn/jas/01/15.md

1.3 KiB

Then after the desire conceives, it gives birth to sin, and after the sin is full grown, it gives birth to death

ఆశ ఒక వ్యక్తిగా చెప్పబడుతూ ఉంది. ఈ సారి చాలా స్పష్టంగా శిశువును కలిగి గర్భము ధరించిన ఒక స్త్రీవలె ఉండునని చెప్పబడింది. ఇక్కడ శిశువును పాపానికి పోల్చబడింది. పాపము అనేది పెరిగే ఆడ శిశువుగా ఉంది. అది గర్భము దాల్చింది, మరణముకు జన్మనిచ్చింది. అలంకారికంగా చెప్పబడిన ఈ మాటల గొలుసు ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి, తన చెడు ఆశలను బట్టి భౌతికంగానూ, ఆత్మీయంగానూ మరణిస్తాడనే చిత్రమును చూపించుచున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])