te_tn/jas/01/14.md

835 B

each person is tempted by his own desire

ఒక వ్యక్తి కోరిక తాను పాపం చెయ్యడానికి వేరొకరు తనను శోదిస్తున్నట్లు చెప్పబడింది.(చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

which drags him away and entices him

దుష్ట ఆశ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పక్కకు ఈడ్చుకొనిపోయినట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

entices

దుష్టత్వాన్ని చేయడానికి ఇంకొకరిని ప్రేరేపించుట, ఆకర్షించుట