te_tn/jas/01/13.md

1.1 KiB

when he is tempted

అతను చెడ్డకార్యములను చేయుటకు ఆశించినప్పుడు

I am tempted by God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెడు కార్యాలు చేయాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

God is not tempted by evil

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడు కార్యము చేయునట్లు దేవుడు కోరుకోనేలా ఎవరూ ప్రేరేపించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

nor does he himself tempt anyone

చెడు చేయాలని దేవుడు ఎవరిని ప్రేరేపించడు