te_tn/jas/01/10.md

1.6 KiB

but the rich man of his low position

“అతిశయించాలి” అనే పదాన్ని ముందున్న మాట నుండి అర్థము చేసికొనవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనవంతుడు తనకు కలిగిన దీన స్థితినిబట్టి అతిశయించాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

but the rich man

అయితే ఎక్కువ ధనము కలిగిన ఒక వ్యక్తి. ఈ మాటకు సాధ్యపడిన అర్థాలు: 1) ధనవంతుడైన విశ్వాసి లేక 2) ధనవంతుడైన ఒక అవిశ్వాసి.

of his low position

దేవుడు ధనవంతుడైన విశ్వాసిని శ్రమకు గురి చేస్తే అతడు సంతోషంగా ఉండాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనకు కష్టాలను ఇచ్చినప్పుడు అతడు సంతోషంగా ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

he will pass away as a wild flower in the grass

ధనవంతులు అతి తక్కువ కాలముండి రాలిపోయే అడవి పువ్వులులాంటివారని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)