te_tn/jas/01/03.md

1.4 KiB

the testing of your faith produces endurance

“పరీక్ష,” “మీ విశ్వాసము,” “ఓర్పు” అనే మాటలన్నియు క్రియలకొరకు నిలిచే నామవాచకాలు. దేవుడు పరీక్షించును, తద్వారా, దేవుడు తన విశ్వాసులు ఎటువంటి నమ్మకాన్నీ కలిగియున్నారూ, ఏవిధంగా లోబడుతున్నారూ అని ఆయన తెలుసుకొంటున్నాడు. విశ్వాసులు (“మీరు”) ఆయనయందు విశ్వాసముంచుతారు, శ్రమను ఓర్చుకొంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అనేక శ్రమలగుండా వెళ్తున్నప్పుడు, మీరు ఎంతవరకు దేవునిపై నమ్మకముంచారని దేవుడు కనుగొంటాడు. ఫలితంగా మీరు ఇంకా అనేకమైన క్లిష్ట పరిస్థితులను ఓర్చుకొనగల శక్తిగలవారగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)