te_tn/heb/13/17.md

708 B

keep watch over your souls

కావలి కాయడానికి కావలి వారు తమ వద్ద ఉంచుకొన్న జంతువులూ లేక వస్తువులుగా విశ్వాసుల ఆత్మలూ అంటే విశ్వాసుల ఆత్మీయ క్షేమస్థితి చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

not with groaning

ఇక్కడ “మూలగడం” అనే పదమునకు దుఃఖము లేక భాదను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)