te_tn/heb/13/15.md

1.5 KiB

sacrifices of praise

పశువుల లేక సువాసనగలధూప బలిగా స్తుతిని గూర్చి చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

praise that is the fruit of lips that acknowledge his name

ప్రజల పెదవులపైన ఫలించే ఫలముగా స్తుతిని గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నామాన్ని యెరిగిన వారి వారి పెదవుల ద్వారా కలుగుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

lips that acknowledge his name

ఇక్కడ “పెదవులు” అనే పదము మాట్లాడుచున్న ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నామమును ఒప్పుకోనువారి పెదవులు” లేక “ఆయన నామమును ఒప్పుకొనువారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

his name

ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)