te_tn/heb/13/05.md

1.1 KiB

Let your conduct be free from the love of money

ఇక్కడ“ప్రవర్తన” అనే పదం ఒకని ప్రవర్తననూ లేక తాను జీవించే విధానాన్ని సూచిస్తుంది. “ధనాపేక్ష లేకపోవడం” అధిక డబ్బు కలిగియుండాలనే కోరక లేకపోవడాన్ని సూచిస్తుంది. ధనాన్ని ప్రేమించే వ్యక్తి తనకున్న దానం విషయంలో సంతృప్తి కలిగియుండదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనంమీద ఉన్న ప్రేమ చేత మీ ప్రవర్తన ప్రభావితం కానివ్వకుండా చూడండి” లేక “అత్యధిక డబ్బు కలిగియుండాలని మీరు ఎక్కువగా ఆశించకండి” (చూడండి: @)

Be content

తృప్తి చెందియుండండి