te_tn/heb/12/27.md

2.6 KiB

General Information:

ఇక్కడ ప్రవక్తయైన హగ్గయి వాక్యం ముందున్న వచనములో నుండి పునరావృతం అవుతుంది.

mean the removal of those things that can be shaken, that is, of the things

“తీసివేయడం” అనే భావనామం “తీసివేయబడడం” అనే క్రియాపదమును ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చలింపదగినవాటిని తొలగిస్తాడు, అంటే వస్తువులు..” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

shaken

భూమిని కదిలించుటలో భూకంపం ఏమి చేస్తుంది అనే దానికోసం ఓఅక పదాన్ని వినియోగించండి. ఈ కార్యం హెబ్రీ.12:18-21ను సూచిస్తుంది, మోషే ధర్మశాస్త్రమును పొందుకొనిన పర్వతం వద్ద ప్రజలు చూసినప్పుడు జరిగినదానిని సూచిస్తుంది. “కదిలించు,” “కదలిక” పదాలను హెబ్రీ.12:26లో ఏవిధంగా అనువదించారో చూడండి.

that have been created

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సృష్టించినవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the things that cannot be shaken

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కదలనివి” లేక“కదలని వస్తువులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

that cannot be shaken

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కదలించబడనివి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)