te_tn/heb/12/24.md

1.3 KiB

the mediator of a new covenant

దేవుడు, మనుష్యుల మధ్య యేసు క్రొత్త నిబంధనను కలుగజేసాడని దీని అర్థం. హెబ్రీ.9:15లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

the sprinkled blood that speaks better than Abel's blood

యేసు రక్తం, హెబెలు రక్తం మనుష్యులను పిలుచుచున్నట్టు చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు రక్తం ప్రోక్షణ హెబెలు రక్తముకన్న శ్రేష్ఠమైన సంగతులను తెలియజేస్తుంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]], [[rc:///ta/man/translate/figs-explicit]])

blood

హెబెలు రక్తం తన మరణాన్ని చూపిస్తున్నట్టు ఇక్కడ “రక్తం” యేసు మరణాన్ని చూపిస్తుంది, (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)