te_tn/heb/12/19.md

921 B

You have not come to a trumpet blast

గొప్పబాకా శబ్దము ఉన్న చోటికి మీరు రాలేదు

nor to a voice that speaks words whose hearers begged that not another word be spoken to them

ఇక్కడ “స్వరము” అనే పదం మాట్లాడుచున్నవారిని సూచిస్తుంది. “పలుకబడిన” అనే పదం క్రియారూపకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారితో ఏవిధముగా మాట్లాడినాడో అది విన్నవారు ఇక ఒక మాటయైన వారితో మాట్లాడ కూడదని బతిమిలాడారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)