te_tn/heb/12/17.md

1.1 KiB

he was rejected

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని తండ్రియైన ఇస్సాకు అతనిని ఆశీర్వదించుటకు నిరాకరించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because he found no opportunity for repentance

“పశ్చాత్తాపము” అనే భావరూపం క్రియా వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు పశ్చాత్తాపపడుటకు అవకాశము లేనందువలన” లేక “అతని నిర్ణయము మార్చుకొనుటకు అవకాశం లేనందువలన” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

even though he sought it with tears

ఇక్కడ“అతడు” అనే పదము ఏశావును సూచించుచున్నది.